AP TET Key 2024 : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్‌ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’ లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ https://aptet.apcfss.in/  లో విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here