నిమ్మకాయ ప్రకృతి ప్రసాదించిన గొప్ప కానుకలలో ఒకటి. అయితే నిమ్మ ఆకుల్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. By ak9 - October 15, 2024 0 0 FacebookTwitterPinterestWhatsApp నిమ్మకాయ ప్రకృతి ప్రసాదించిన గొప్ప కానుకలలో ఒకటి. అయితే నిమ్మ ఆకుల్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. By Anand SaiOct 15, 2024 Hindustan TimesTelugu నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివని మీకు తెలుసా? నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. బ్లడ్ ప్రెజర్ బీపీని కంట్రోల్ చేయడంలో నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో హెర్బల్ టీ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో నిమ్మ ఆకులు కూడా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగితే చర్మవ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారికి కూడా నిమ్మ ఆకులు చాలా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మ ఆకు టీ ఉపయోగపడుతుంది. ఆకులను వేడి నీటిలో నానబెట్టి, ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగాలి. నిమ్మ ఆకులను మజ్జిగలో కలుపుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యలు కూడా నిమ్మ ఆకులను తొలగిస్తాయి. నిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. బికినీలో దర్శనం ఇచ్చిన రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి Instagram తదుపరి స్టోరీ క్లిక్ చేయండి RELATED ARTICLESMORE FROM AUTHOR శరత్ పౌర్ణమి రోజు ఖీర్ ను ఎందుకు చంద్రుడి కాంతిలో ఉంచుతారు?-why is kheer kept in moonlight on sharad purnima know the religious and scientific reasons ,రాశి... Women Protest: ఇక్కడ మద్యం షాపు వద్దు.. రోడ్ ఎక్కిన మహిళలు ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap tet exam paper preliminary key 2024 released download from apcfss official website ,ఫోటో న్యూస్ LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment.