టాటా పంచ్​ ఈవీ– టాటా మోటార్స్​ నుంచి మరో సరసమైన, బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​.. ఈ టాటా పంచ్​ ఈవీ. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్​, 35 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఆప్షన్స్​ ఉన్నాయి. 7.2 కేడబ్ల్యూ ఛార్జర్​తో వీటిని పూర్తిగా ఛార్జ్​ చేసేందుకు 3.6 గంటలు, 5 గంటల సమయం పడుతుంది. టాటా పంచ్​ ఈవీ రెంజ్​ వరుసగా 315 కి.మీ, 421 కి.మీ. టాటా పంచ్​ ఈవీ ఎక్స్​షోరూం ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here