99 liquor Brand: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం బ్రాండ్‌ వచ్చేసింది.  కూటమి హామీ ఇచ్చినట్టు చౌక మద్యం ఎంట్రీ ఇచ్చేసింది. రూ.99 క్వార్టర్‌ బ్రాండ్‌గా కేరళా మాల్టెడ్‌ ఫైన్‌ విస్కీ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఏపీలో అన్ని  బ్రాండ్లపై 2శాతం అదనంగా సెస్ విధిస్తున్నట్టు  ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here