AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు అల్పపీడనం తమిళనాడు, ఆంధ్ర తీరాల వైపు దూసుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్టాన్ని తగ్గించేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
Home Andhra Pradesh AP Rains Update: నేడు మరింత బలపడనున్న అల్పపీడనం,దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు,ఆ జిల్లాలకు అలర్ట్