మూడు సంవత్సరాల విరామం తరువాత ఇప్పుడు మళ్లీ ఐప్యాడ్ మినీ ని అప్ గ్రేడ్ చేసి లాంచ్ చేశారు. ఈ లేటెస్ట్ ఐప్యాడ్ మినీలో శక్తివంతమైన 3 ఎన్ఎమ్ ఎ 17 ప్రో చిప్ సెట్ ను పొందుపర్చారు. దాంతో పాటు ఆపిల్ ఇంటెలిజెన్స్, ఆపిల్ పెన్సిల్ ప్రో వంటి ప్రో ఫీచర్లు కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here