Babar Azam Controversy: పాకిస్థాన్ జట్టు సెలక్షన్‌పై నోరు విప్పిన సీనియర్ బ్యాటర్ ఫకార్ జమాన్‌కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విరాట్ కోహ్లీని ప్రస్తావిస్తూ బాబర్ అజామ్‌కి ఫకార్ జమాన్ మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసి చిక్కుల్లో పడ్డాడు.