Government Schools: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలలలో 2024-2025 విద్యా సంవత్సరంలో 7, 10 వ తరగతి చదువుతున్న ప్రతిభా వంతులైన విద్యార్థులను గుర్తించి లక్షలాది రుపాయల నగదు బహుమతులతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here