Laughing Buddha OTT Release: లాఫింగ్ బుద్ధ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఈ కామెడీ మూవీని రిషబ్ శెట్టి నిర్మించారు. ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here