Ghaziabad Rape case : 5ఏళ్ల చిన్నారిపై పొరుగింటి వ్యక్తి అచ్యాచారానికి పాల్పడిన ఘటన ఘజియాబాద్​లో కలకలం సృష్టించింది. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడి కాలుకు గాయమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here