పాకిస్థాన్ సైన్యం చేతిలో రెండేన్నరేళ్ల పాటు చిత్రహింసలకు గురై, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల నిజ జీవిత ఘటనల ఆధారంగా తండేల్ మూవీ రూపొందుతోంది. ఈ f నాగచైతన్య సరసన సాయిపల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. దేశభక్తి, ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమా నుంచి జాతర సాంగ్‍ను టీమ్ తీసుకురానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here