మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనం సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నెలల తరబడి సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్లాన్ వేశారో బయటపెట్టారు. ఈ నేరంలో నెట్వర్క్ ప్రమేయం ఉంది. దర్యాప్తులో నిందితులు, వారి పద్ధతులు, హత్య చేసేందుకు ఎలాంటి పద్ధతులో పాటించారో బయట పడింది.
Home International బాబా సిద్ధిఖీ హత్య కేసు.. యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌లో కమ్యూనికేషన్-baba...