(4 / 6)

Messi Hat-Trick Goals: 69వ నిమిషంలో మథాయా అల్మాడా గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 4-0కు పెంచాడు. 84వ నిమిషంలో మెస్సీ రెండో గోల్ చేయడంతో అర్జెంటీనా 5-0 ఆధిక్యంలో నిలిచింది. అర్జెంటీనా తరఫున మెస్సీ 86వ నిమిషంలో ఆరో, చివరి గోల్ సాధించి హ్యాట్రిక్ సాధించాడు.(AFP)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here