ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. 2021 డిసెంబర్లో రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో బంపర్ హిట్ కొట్టింది. దీంతోపాటు దేశ నలుమూలల్లో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. హిందీలోనూ చాలా మంది అభిమానులయ్యారు. ఉత్తరాదిలోనూ బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ దక్కించుకున్నారు. అల్లు అర్జున్ స్వాగ్, మేనరిజమ్స్, మాస్ యాక్షన్, డ్యాన్స్, స్టైల్ అందరికీ తెగనచ్చేశాయి. ఇలా అభిమానం పెంచుకున్న ఓ వ్యక్తి అల్లు అర్జున్ను కలిసేందుకు ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ఆ వివరాలివే..
Home Entertainment Allu Arjun Fan: అల్లు అర్జున్ను కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన యూపీ ఫ్యాన్.....