AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం  దక్షిణ కోస్తా జిల్లా వైపు సాగుతోంది. వాయుగుండం ప్రభావంతో  దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం నుంచి తిరుపతి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here