బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో అఖండ 2 తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ముహూర్తం షార్ట్ ను బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణుని కొట్టారు. ఇప్పటికే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో సింహ, లెజెండ్, అఖండ మూవీలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here