Balakrishna Boyapati BB4: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరో క్రేజీ మూవీతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అఖండ 2 – తాండవం అనే టైటిల్, పవర్ ఫుల్ క్యాప్షన్ పెట్టారు. తెలుగులోనే కాదు ఇండియన్ సినిమాలోనే క్రేజీ కాంబినేషన్ అయిన బాలయ్య, బోయపాటి నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here