Document Writer Land Grab : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ డాక్యుమెంట్ రైటర్ అక్రమాలకు తెరలేపాడు. క్రమవిక్రయాల్లో తలదూరుస్తూ…యజమానులు, కొనుగోలుదారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నాడు. కొత్తగూడెం టౌన్ లో ఓ వృద్ధురాలి ఆస్తి కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అతడికి రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here