Free credit cards: సాధారణంగా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు వార్షికంగా నిర్ణీత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని బ్యాంక్ లు స్వయంగా లేదా వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. అవి ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే అన్ని ప్రయోజనాలను కల్పిస్తాయి.