Pocso Court: ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బాధితురాలికి రూ.లక్ష పరిహారాన్ని మంజూరు చేశారు.బాలికకు నిందితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఐదేళ్ల క్రితం నాటి ఘటనపై విచారించి శిక్ష ఖరారు చేసింది.