Stock market today: భారత స్టాక్ మార్కెట్ బుధవారం, వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, నిరాశాజనక క్యూ2 రాబడుల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండో రోజు క్షీణించాయి. బుధవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 1 లక్ష కోట్లు ఆవిరయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here