TG MHSRB Staff Nurse Recruitment 2024 : నర్సింగ్ పోస్టుల దరఖాస్తులపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియటంతో… తాజాగా పొడిగించింది. అక్టోబర్ 19వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని ప్రకటన విడుదలైంది. మరోవైపు పరీక్ష తేదీ కూడా మారింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here