తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Thu, 17 Oct 202401:02 AM IST
Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. ఈ వారం ఎలిమినేషన్లో కన్ఫ్యూజన్.. 9 మందిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు?
-
Bigg Boss Telugu 8 Seventh Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్‌లో 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారికి ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్ నమోదు అవుతోంది. మరి ఈ తొమ్మిది మందిలో ఎవరెవరికీ ఎన్ని ఓట్లు పడుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
Thu, 17 Oct 202412:35 AM IST
Entertainment News in Telugu Live: Level Cross Review: లెవెల్ క్రాస్ రివ్యూ – అమలాపాల్, జీతూ జోసెఫ్ మలయాళం థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
-
Level Cross Review: సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన మలయాళ మూవీ లెవెల్ క్రాస్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అమలాపాల్,ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించారు.