తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 46 పరుగులకే కుప్పకూలిన తర్వాత న్యూజిలాండ్ అదే పిచ్ పై రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఇప్పటికే ఆ టీమ్ కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here