Hyd Murders: తల్లిని దక్కించుకోవాలని కుమార్తెను కడతేర్చాడు..వీడిన సూరారం బాలిక మర్డర్ మిస్టరీ

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 17 Oct 202401:58 AM IST

తెలంగాణ News Live: Hyd Murders: తల్లిని దక్కించుకోవాలని కుమార్తెను కడతేర్చాడు..వీడిన సూరారం బాలిక మర్డర్ మిస్టరీ

  • Hyd Murders: మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె కుటుంబ సభ్యులను హతమారిస్తే తనకు దక్కుతుందని  భావించి  బాలికను హతమార్చాడు. హైదరాబాద్‌ సూరారంలో అదృశ్యమైన బాలిక హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వారి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 17 Oct 202412:30 AM IST

తెలంగాణ News Live: Child Death: చిన్నారికి గుండెపోటు… ఆడి పాడే చిన్నారికి నాలుగేళ్ళకే నూరేళ్ళు నిండాయి.

  • Child Death: బుడిబుడి అడుగులతో ఆడిపాడుతూ అందరికి అబ్బురపరిచే చిన్నారి గుండే ఆగింది. నాలుగేళ్ళకే నూరేళ్ళు నిండాయి. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.‌ చిన్నారి ఆటపాటలు కళ్ళముందు కదలాడుతు చూపరుల హృదయాలను ద్రవింపజేస్తుంది.


పూర్తి స్టోరీ చదవండి

Thu, 17 Oct 202412:24 AM IST

తెలంగాణ News Live: Mlc Elections: ఉత్తర తెలంగాణలో జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ… సత్తా చాటేందుకు యత్నిస్తున్న ప్రముఖులు

  • Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తుంది. పోటీకి ఆసక్తి చూపే వారు పోటాపోటీగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here