ప్రియాంక చోప్రా నాభికి రింగుతో ముంబై ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. ఆమె తన స్పోర్టీ ఎయిర్ పోర్ట్ లుక్ తో సరికొత్త బెల్లీ రింగ్ ను ధరించింది. ఆమె లుక్ ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది. గుండ్రటి నెక్లైన్, పొడవాటి స్లీవ్స్, టోన్డ్ నడుమును చూపించే క్రాప్డ్ హెమ్, రిలాక్స్డ్ ఫిట్తో కూడిన బ్యాగీ స్వెట్ షర్టును ఆమె ధరించింది. అన్నింట్లోకి ఆమె ధరించిన బెల్లీ రింగ్ ఎక్కువ మందిని ఆకర్షించింది.