11 ఏళ్ల క్రితం 

మొహాలి వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆ టెస్టు మ్యాచ్‌లో వర్షం కారణంగా తొలి రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయింది. అయినప్పటికీ మ్యాచ్‌లో భారత్ జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేయగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 499 పరుగులు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here