ఆంధ్రప్రదేశ్లో కొత్త వైన్ షాపులు తెరుచుకున్నాయి. కానీ.. చాలా షాపులకు సరుకు సరిగా రాలేదు. దీంతో లిక్కర్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఇంకా పాత బ్రాండ్లు, పాత ధరలకే విక్రయిస్తున్నారని అంటున్నారు. అటు కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Home Andhra Pradesh వైన్ షాపులకు ఆలస్యంగా సరుకు.. ఇంకా పూర్తిగా తెరుచుకోని కొత్త మద్యం దుకాణాలు-new liquor shops...