ఉదయ్ పూర్

రాజస్థాన్ లోని మరొక చూడదగ్గ ప్రదేశం ఉదయ్ పూర్. సరస్సులు, రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. దీపావళి సందర్భంగా ఉదయ్ పూర్ లో లైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇందులో ఆటలు, పాటలు, జానపద సంగీతం, ఇతర కార్యకలపాలతో మంచి ఎంజాయ్ మెంట్ ఉంటుంది. నగరంలోని ప్రముఖ ప్రదేశాలన్నీ దీపాలతో అలంకరించి ఉంటారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఉంటూ ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. ఇక్కడ దీపావళి సందర్భంగా ఆకాశంలోకి స్కై ల్యాంప్ వదులుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here