AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం…చెన్నైకి 80,నెల్లూరుకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం..సీమలోనేడు భారీ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 17 Oct 202401:12 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం…చెన్నైకి 80,నెల్లూరుకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం..సీమలోనేడు భారీ వర్షాలు
- AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను వణికిస్తోంది. చెన్నైకు 80, నెల్లూరుకు 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది.