ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 18 Oct 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Rs.99 Liquor Sales: సోమవారానికి ఏపీలో డిపోలకు చేరనున్న రూ.99 మద్యం, తొలి విడత 20వేల కేసుల సరఫరా
Fri, 18 Oct 202411:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Inter 2025 Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 2025 వార్షిక పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల
- AP Inter 2025 Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ జనరల్,ఒకేషనల్ మొదటి ద్వితియ సంవత్సరం విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన షెడ్యూల్ను ప్రకటించారు.