మరోవైపు హానర్ ఎక్స్60 ప్రోలో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఎక్స్60 ప్రో స్మార్ట్‌ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ 66వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. హానర్ ఎక్స్ 60 సిరీస్ రెండు మోడళ్లలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అందించారు.