Bomb threat to flights: గత మూడు రోజుల్లో 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. తాజాగా, ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానానికి కూడా బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. దాంతో, ఆ విమానాన్ని గురువారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అంతకుముందు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
Home International 20th bomb threat: మూడు రోజుల్లో 20 విమానాలకు బాంబు బెదిరింపులు; లేటెస్ట్ గా విస్తారా...