Aadhaar special Camps in AP : రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి 25 వరకు ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.