AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలను వణికిస్తోంది. చెన్నైకు 80, నెల్లూరుకు 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది.
Home Andhra Pradesh AP Heavy Rains: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం…చెన్నైకి 80,నెల్లూరుకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం..సీమలోనేడు భారీ వర్షాలు