APAAR ID Card : ప్రతి విద్యార్థికి ‘అపార్’ కార్డు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. అపార్‌తో ఎక్కడి నుంచైనా ప్రవేశాలు పొందవచ్చు.