APSRTC : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల‌కు, అధికారుల‌కు గెజిటెడ్ హోదా ఇస్తూ.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఉద్యోగులకు, అధికారుల‌కు క‌ల్పించే గెజిటెడ్ హోదాను ఐదు ర‌కాలుగా విభ‌జించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here