Emergency Release Date: కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీకి సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ పొందినట్లు ధృవీకరించింది. ఈ మూవీ రిలీజ్ చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ కంగనా వెల్లడించనుంది.
Home Entertainment Emergency Release Date: సర్టిఫికెట్ వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ డేట్: ఎమర్జెన్సీపై కంగనా ట్వీట్