Hormone Imbalance: శరీరంలో హార్మోన్ల పరిమాణం ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా… హార్మోన్ల అసమతుల్యత సమస్య తలెత్తుతుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యను పెంచే కొన్ని రకాల ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటిని మీరు తినడం తగ్గిస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here