Hyd Murders: మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె కుటుంబ సభ్యులను హతమారిస్తే తనకు దక్కుతుందని  భావించి  బాలికను హతమార్చాడు. హైదరాబాద్‌ సూరారంలో అదృశ్యమైన బాలిక హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వారి కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడినట్టు గుర్తించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here