Liam Payne: ఇంగ్లీష్ పాప్ సింగ‌ర్ లియామ్ పేన్ అర్జెంటీనాలోని ఓ హోట‌ల్ బాల్కానీ నుంచి ప‌డి మ‌ర‌ణించాడు. అత‌డి మ‌ర‌ణం హాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. వ‌న్ డైరెక్ష‌న్ మ్యూజిక్ బ్యాండ్ ద్వారా ఫేమ‌స్ అయ్యాడు లియామ్ పేన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here