Mlc Elections: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తుంది. పోటీకి ఆసక్తి చూపే వారు పోటాపోటీగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here