OTT Comedy Web series: తెలుగు సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా గురువారం (అక్టోబర్ 17) టీజర్ రిలీజ్ కాగా.. ఈసారి మరిన్ని నవ్వులు గ్యారెంటీ అని తేలిపోయింది. సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here