1000 బేబీస్ వెబ్ సిరీస్
1000 బేబీస్ ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నీనా గుప్తా, రెహమాన్ నటించిన ఈ సిరీస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది శిశువుల హత్యల చుట్టూ తిరిగే సిరీస్. ఈ సిరీస్ మలయాళం, తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.