PM Internship: దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఇంటర్న్ షిప్ పథ కానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంపికైతే  ఏటా రూ.66 వేలు చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తారు.  ఈ పథకాన్ని 2024-25లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here