PM Internship: దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఇంటర్న్ షిప్ పథ కానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంపికైతే ఏటా రూ.66 వేలు చొప్పున ఐదేళ్ల పాటు చెల్లిస్తారు. ఈ పథకాన్ని 2024-25లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.
Home Andhra Pradesh PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేశారా? ప్రతి నెల రూ.6వేలు గ్రాంటుగా అందుకునే అవకాశం..