వచ్చె నెలలో మండల మకర విళక్కు(మకర జ్యోతి) పూజల సీజన్ మెుదలకానుంది. శబరిమల ఆలయంలో రాబోయే తీర్థయాత్ర సీజన్ కోసం ట్రావెన్కోర్ దేవస్థానం వర్చువల్ క్యూ బుకింగ్లను ప్రారంభించింది. దీనితో రోజుకు 70,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోనున్నారు. నిజానికి ముందుగా 80 వేల మంది అని కేరళ సర్కార్ నిర్ణయించగా.. తర్వాత 10,000 తగ్గించింది. మిగిలిన పది వేల స్లాట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని మరోవైపు దేవస్థానం చెప్పింది.
Home International Sabarimala Ayyappa : శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు అప్డేట్.. వర్చువల్ క్యూ 70 వేలకు...