సపోర్ట్‌గా నిలిచారు
తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమంత, హీరో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఇందులో “మీపై వచ్చిన వ్యాఖ్యలపై మీ ఇండస్ట్రీ, ఇతర సినీ ఇండస్ట్రీ, మీడియా ఎంతోమంది సపోర్ట్‌గా నిలిచారు. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?” అని హోస్ట్ అడిగాడు. దానికి సమంత ఇచ్చిన రియాక్షన్, చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.