Samantha Ruth Prabhu: సమంత ఇప్పుడో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. గతంలో ఇదే రాజ్ అండ్ డీకేలతో కలిసి ఫ్యామిలీ మ్యాన్ 2లో ఓ బోల్డ్ క్యారెక్టర్ చేసిన సామ్.. తాజాగా సిటడెల్: హనీ బన్నీ చేసింది. అయితే మయోసైటిస్ తో బాధపడుతున్న తాను ఈ సిరీస్ లో నటించలేనని, వేరే వాళ్లను చూసుకోవాలని డైరెక్టర్లను బతిమాలినట్లు తాజాగా గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here