Sun transit: నేటి నుంచి సూర్యుడు తులా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. సూర్యుడి సంచారం నెల రోజుల పాటు జరుగుతుంది. దీని ప్రభావం మేషం నుంచి మీనం వరకు ఎలా ఉంటుంది? జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.